చిరంజీవి గన్నవరపు హరిప్రియ నటరాజ శేఖరుని ఆశీస్సులతో నృత్యమునందలి మెళకువలను ఆకళింపు చేసుకొని అందరినీ తన నృత్య విన్యాసములతో ఆనంద డోలికలలో ఆశ్చర్య చకితులను చేసేడి చతురత వున్న కళాతపస్వి అనుటలో అతిశయోక్తి యేమాత్రము లేదు.
No comments:
Post a Comment