Friday, October 1, 2010

2 HARI PRIYA KANNA MOHANA VENUGAANA

SUJANA PARIPAALA-HARI PRIYA BHARATA NATYAM.avi

GANNAVARAPU HARI PRIYA: BHARATA NATYAM

GANNAVARAPU HARI PRIYA: BHARATA NATYAM: " చిరంజీవి గన్నవరపు హరిప్రియ గన్నవరపువంశోద్ధకురాలు. శ్రీ గన్నవరపు బాలకృష్ణ సంజీవి, శ్రీమతి ప్రభావతుల యెకైక గారాల బాల. చదువుల సరస్వతి. నటరాజ ..."

Wednesday, September 29, 2010

BHARATA NATYAM

 చిరంజీవి గన్నవరపు హరిప్రియ గన్నవరపు వంశోద్ధకురాలు. శ్రీ గన్నవరపు బాలకృష్ణ సంజీవి, శ్రీమతి ప్రభావతుల యేకైక గారాల బాల. చదువుల సరస్వతి. నటరాజ శేఖరుని ఆశీస్సులతో నృత్యమునందలి మెళకువలను ఆకళింపు చేసుకొని అందరినీ తన నృత్య విన్యాసములతో ఆనంద డోలికలలో ఆశ్చర్య చకితులను చేసేడి చతురత హరీప్రియకు వున్నది అనుటలో అతిశయోక్తి యేమాత్రము లేదు. కుమారి హరిప్రియ మధుర నృత్య భంగిమలు కొన్ని ఈక్రింద చిత్రమూలలోను వీడియోల లోనూ తిలకించ గలరు.