
చిరంజీవి గన్నవరపు హరిప్రియ నటరాజ శేఖరుని ఆశీస్సులతో నృత్యమునందలి మెళకువలను ఆకళింపు చేసుకొని అందరినీ తన నృత్య విన్యాసములతో ఆనంద డోలికలలో ఆశ్చర్య చకితులను చేసేడి చతురత వున్న కళాతపస్వి అనుటలో అతిశయోక్తి యేమాత్రము లేదు.
Wednesday, September 29, 2010
BHARATA NATYAM
చిరంజీవి గన్నవరపు హరిప్రియ గన్నవరపు వంశోద్ధకురాలు. శ్రీ గన్నవరపు బాలకృష్ణ సంజీవి, శ్రీమతి ప్రభావతుల యేకైక గారాల బాల. చదువుల సరస్వతి. నటరాజ శేఖరుని ఆశీస్సులతో నృత్యమునందలి మెళకువలను ఆకళింపు చేసుకొని అందరినీ తన నృత్య విన్యాసములతో ఆనంద డోలికలలో ఆశ్చర్య చకితులను చేసేడి చతురత హరీప్రియకు వున్నది అనుటలో అతిశయోక్తి యేమాత్రము లేదు. కుమారి హరిప్రియ మధుర నృత్య భంగిమలు కొన్ని ఈక్రింద చిత్రమూలలోను వీడియోల లోనూ తిలకించ గలరు.



Subscribe to:
Posts (Atom)